Zee5 Releases: సెప్టెంబర్‌లో జీ5 ఓటీటీ ధమాకా.. ఏకంగా 13 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్.. తెలుగులోనూ థ్రిల్లర్ కంటెంట్
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Zee5 Releases: ఓటీటీ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు జీ5 (ZEE5) డిజిటల్ ప్లాట్‌ఫామ్ గ్రాండ్ ప్లాన్ వేసింది. బాలీవుడ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ నుంచి సౌత్ సూపర్‌స్టార్స్ దిలీప్, తమన్నా, నయనతార నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీస్ వరకు ఏకంగా 13 కంటే ఎక్కువ కొత్త ప్రాజెక్ట్‌లు బింజ్ వాచ్ కోసం సిద్ధమవుతున్నాయి.
ఈ నెలలో జీ5 ఓటీటీలో వస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్లలో మలయాళం యాక్షన్ థ్రిల్లర్ 'బాంద్రా' (Bandra) ఒకటి. 90ల నాటి ముంబై అండర్‌వరల్డ్, బాలీవుడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో మలయాళ స్టార్ దిలీప్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్స్ చేశారు.
ఇక కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార, కవిన్ రాజ్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా 'హాయ్' (Hi) కూడా సెప్టెంబర్‌లోనే డిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.