Zee5 OTT: ఒకే ఓటీటీలో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన 5 సూపర్ మూవీస్, వెబ్ సిరీస్.. ప్రియమణి క్రైమ్ థ్రిల్లర్, హారర్
భారతదేశం, నవంబర్ 26 -- Zee5 OTT: ఈ వీకెండ్ ఒకే ఓటీటీలో 5 అదిరిపోయే ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ అందుబాటులోకి రావడం విశేషం. క్రైమ్ థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, రొమాన్స్ జానర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ శని, ఆదివారాలకు సరిపడా కంటెంట్ ఈ ఒక్క ఓటీటీలోనే ఉండటం విశేషం. మీ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చే ఆ 5 బెస్ట్ జీ5 ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రిచా చద్దా, సుమీత్ వ్యాస్, గుల్షన్ గ్రోవర్, సోనాలి కులకర్ణి, సుష్మిత ముఖర్జీలు నటించిన ఈ సినిమాను అభిషేక్ ఆచార్య డైరెక్ట్ చేశారు. నవంబర్ 25న జీ5 వేదికగా విడుదలైన తాజా చిత్రమిది. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 రెండో దశ (Second Wave) సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న భయానక పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి బెడ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.