Youtube Star: యూట్యూబ్ సంపాదనతోనే రూ.50 కోట్ల బంగ్లా.. నవ్వుతూనే కోట్లు.. సినిమా హీరోయిన్లు కూడా సాటిరారు
భారతదేశం, అక్టోబర్ 5 -- Youtube Star: బాలీవుడ్ సీనియర్ నటి, 'ది కపిల్ శర్మ షో' ఫేమ్ అర్చనా పూరన్ సింగ్ (Archana Puran Singh) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా సినిమాల్లో, బుల్లితెరపై మెరిసిన ఈమె.. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. కేవలం రెండేళ్ల క్రితం సరదాగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ వ్లాగింగ్ ద్వారా ఏకంగా రూ.50 కోట్ల విలువైన కొత్త బంగ్లాను కొనుగోలు చేసి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు.
ముంబైలోని పాష్ ఏరియా మడ్ ఐలాండ్‌లో అర్చనా పూరన్ సింగ్, ఆమె భర్త పర్మీత్ సేతి కలసి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. రెండు అంతస్తుల్లో విశాలమైన లివింగ్ రూమ్, మోడర్న్ కిచెన్, లగ్జరీ బెడ్రూమ్లతో కూడిన గార్డెన్ ఏరియాతో ఈ సీ-ఫేసింగ్ బంగ్లా ఒక ప్రైవేట్ వెకేషన్ రిసార్ట్‌ను తలపిస్తోంది.
ఈ కొత్త ఇంట్లోనే తమ ఫ్యూచర్ యూట్యూబ్ వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.