Yash Rishab Shetty: రావణుడిగా యశ్ నటన చూసి కళ్లు తేలేశాను.. మాటలు రావడం లేదు.. కన్నడిగుల గర్వకారణం యశ్: రిషబ్ శెట్టి
భారతదేశం, జూలై 30 -- Yash Rishab Shetty: నేషనల్ అవార్డ్ విన్నర్, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి రాకింగ్ స్టార్ యశ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఎపిక్ విజువల్ వండర్ 'రామాయణం' (Ramayana) ట్రైలర్ ఈరోజు (జులై 30) తెల్లవారుజామున 4:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో విడుదలవుతూనే డిజిటల్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్‌లో రావణాసురుడిగా యశ్ చూపించిన రాయల్ అవతార్ చూసి రిషబ్ శెట్టి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
మనోహరమైన విజువల్స్, అద్భుతమైన నటీనటుల ప్రదర్శనతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో రాస్తూ, "మన ఇతిహాసాలు, పౌరాణిక పాత్రలతో ప్రజలను మెప్పించడం అంత తేలికైన విషయం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.