భారతదేశం, ఏప్రిల్ 21 -- Yash on KGF 3: కేజీఎఫ్.. ఈ మూడు అక్షరాలు కన్నడ సినిమా రేంజ్ ను పాన్ ఇండియా కాదు కదా ప్రపంచవ్యాప్తం చేశాయి. దీనికి కారణమైన వ్యక్తి రాకింగ్ స్టార్ యశ్. ఇప్పుడతడే ఈ మూవీలో తర్వాత రానున్న కేజీఎఫ్ 3పై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. అతడు ఏమన్నాడో చూడండి.
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ మేకింగ్, యశ్ నటన ఈ చిత్రాన్ని ఒక ఎపిక్ గా మార్చేశాయి. పార్ట్ 2 క్లైమాక్స్‌లో మూడో భాగం ఉంటుందని హింట్ ఇవ్వడంతో అప్పటి నుండి అభిమానులు 'KGF 3' ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తన కొత్త చిత్రం 'టాక్సిక్' (Toxic) ప్రమోషన్లలో భాగంగా యశ్ ఈ విషయంపై నోరు విప్పారు.
చాలా కాలంగా కేజీఎఫ్ సీక్వెల్‌పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యశ్ క్లారిటీ ఇస్తూ.. "క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.