భారతదేశం, మార్చి 3 -- ఓటీటీలోకి ఇవాళ ఓ తమిళ సినిమా వచ్చేసింది. థియేటర్లలో అదరగొట్టి, సూపర్ హిట్ గా నిలిచిన రొమాంటిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అదే.. 'విత్ లవ్' మూవీ. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు (మార్చి 3) ఓటీటీలోకి అడుగుపెట్టింది.
రీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన తమిళ సినిమాల్లో 'విత్ లవ్' ఒకటి. మనసుకు హత్తుకునే లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించింది. మంగళవారం నుంచి డిజిటల్ ప్రేక్షకుల మనసులు దోచేందుకు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. విత్ లవ్ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.
తమిళ సూపర్ హిట్ మూవీ 'విత్ లవ్' తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీని మన ఆడియన్స్ కూడా చూసేయచ్చు. విత్ లవ్ సినిమా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.