భారతదేశం, ఏప్రిల్ 24 -- Weight loss without exercise : బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా క్యాలరీలను లెక్కపెట్టడం లేదా ప్రోటీన్ షేక్స్ తాగడం చేస్తుంటారు. కానీ పుణెకి చెందిన డాక్టర్ గన్లా మాత్రం వీటన్నిటికీ భిన్నంగా వెళ్లారు. ఇన్స్టాగ్రామ్లో ఆయన పంచుకున్న తన వెయిట్ లాస్ జర్నీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన అభిప్రాయం ప్రకారం.. బరువు తగ్గాలంటే ముందుగా మన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
బరువు తగ్గడానికి ముందు డాక్టర్ గన్లా తన రక్త పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన బాడీలోని లోపాలు బయటపడ్డాయి:
ఫాస్టింగ్ ఇన్సులిన్: ఇది చాలా ఎక్కువగా ఉంది.
విటమిన్లు: బీ12, డీ3 స్థాయిలు విపరీతంగా తగ్గిపోయాయి.
శరీరంలో పోషక లోపాలు ఉన్నప్పుడు నీరసం రావడం, ఆహారంపై విపరీతమైన క్రేవింగ్స్ కలగడం సహజం. అందుకే ఆయన ముందుగా సప్లిమెంట్స్, స్మూతీలు, సలాడ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.