Weekly Horoscope: ఈ ఏడు రోజులు ఈ రాశుల వారికి లక్కే లక్కు, ధనలాభం!
భారతదేశం, అక్టోబర్ 12 -- కొత్త వారం ప్రారంభం కాగానే అందరిలోనూ భవిష్యత్తు గురించిన ఆసక్తి నెలకొంటుంది. వచ్చే ఏడు రోజులు తమ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తాయని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయా, వ్యాపారంలో లాభాలు వస్తాయా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉంటుందనే విషయాలపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.
అక్టోబర్ 11 నుంచి 17 వరకు గ్రహాల సంచారం అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనుంది. ఈ కాలంలో కొందరికి పెండింగ్ పనులు పూర్తయితే, మరికొందరు తమ ఖర్చులపై, ముఖ్యమైన నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తుంది. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏ రాశి వారికి ఈ వారం ఎలా గడవనుందో వివరంగా చూద్దాం.
మేష రాశి వారికి ఈ వారం ఓవరాల్‌గా అత్యంత అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం, సంతానం, వ్యాపార రంగం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.