Weekend OTT: వీకెండ్ వినోదాల విందు.. ఓటీటీలోని ఈ క్రేజీ తెలుగు, తమిళ సినిమాలు మిస్ అవొద్దు.. ఎందుకు చూాడాలంటే?
భారతదేశం, జూన్ 27 -- Weekend OTT: థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఎలా ఉన్నా, వీకెండ్ వచ్చిందంటే చాలు హోమ్ స్క్రీన్స్‌పై డిజిటల్ కంటెంట్ చూసే ఆడియన్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జూన్ చివరి వారానికి సంబంధించి సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ విభిన్న జానర్ల చిత్రాలను ఓటీటీలు రంగంలోకి దించాయి. ఈ వారం లిస్ట్‌లో ఉన్న ఈ క్రేజీ సినిమాలపై ఓ లుక్కేయండి.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన పవర్‌ఫుల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఒక కరాటే మాస్టర్ కుటుంబం కార్పొరేట్ బిజినెస్ మాఫియా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడింది, వారి కూతురు మార్షల్ ఆర్ట్స్‌తో ఎలా ఎదురొడ్డి నిలిచింది అనేది ఇందులో హైలైట్. ఇది ఓటీటీలో అదరగొడుతోంది.
భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' 10 ఏళ్ల మైలుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.