Weekend OTT: వీకెండ్ వచ్చేసింది గురూ-మలయాళం హారర్ నుంచి తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వరకు-ఈ ఓటీటీ వాచ్ లిస్ట్ మిస్ కావొద్దు!
భారతదేశం, జూలై 24 -- Weekend OTT: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త వినోదం కోసం ఎదురుచూస్తుంటారు. ఈ వీకెండ్ వినోదాన్ని పంచడానికి విభిన్న జోనర్లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికలపైకి వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, లయన్స్ గేట్ ప్లే వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన ఆసక్తికరమైన కంటెంట్ వివరాలను చూసేయండి.
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన పీరియడ్ డ్రామా చిత్రం 'పల్లిచట్టంబి'. 1950ల నాటి కేరళ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా కథ సమాజంలో పెరుగుతున్న రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల నడుమ సాగుతుంది. ఇందులో 'పోతన్' అనే పాత్ర ప్రయాణాన్ని దర్శకుడు ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో టోవినో థామస్‌తో పాటు కాయదు లోహర్, విజయరాఘవన్, సిద్ధిక్, బాబు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.