Web Series: చచ్చిన తర్వాత కాదు.. చావకముందే ఆ నలుగురిని తీసుకురండి.. ప్రైమ్ వీడియో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
భారతదేశం, మే 29 -- Web Series: విభిన్నమైన కథాంశాలతో, సామాన్యుల జీవితాలకు అద్దం పట్టే సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించే టీవీఎఫ్ (The Viral Fever) సంస్థ, ఇప్పుడు మరో కొత్త వెబ్ సిరీస్‌తో మన ముందుకు రాబోతోంది. 'ది పిరమిడ్ స్కీమ్' (The Pyramid Scheme) పేరుతో తెరకెక్కిన ఈ సరికొత్త థ్రిల్లర్ సిరీస్ జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది.
"విజయానికి షార్ట్‌కట్ లేదా వినాశనానికి దారా?" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో మేకర్స్ ఈ సిరీస్ ప్రకటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే.. ఈ వెబ్ సిరీస్ త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశ, మోసపూరిత పెట్టుబడి ప్లాన్ల చుట్టూ తిరిగే క్రైమ్ అండ్ డ్రామా నేపథ్యంతో సాగుతుందని అర్థమవుతోంది. 'పిరమిడ్ స్కీమ్' అనే పేరులోనే నెట్‌వర్క్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.