Wealth Remedies: బీరువా, పర్సులో ఇవి ఉంచితే లక్ష్మీదేవి తాండవిస్తుంది.. ఇక డబ్బే డబ్బు!
భారతదేశం, మే 13 -- Wealth Remedies: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని అనుక్షణం కష్టపడుతూ ఉంటారు. డబ్బు కోసమే అందరూ రాత్రి, పగలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఎంత కష్టపడినా నెల తిరగకముందే చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదా? అయితే ఈ పరిహారాలను ప్రయత్నం చేసి చూడండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సంపాదన ఒక్కటి సరిపోదు. సంపాదించిన ధనం మీతోనే ఉండాలన్నా, కొత్త ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలన్నా ధనాకర్షణ పెరిగేటట్టు చూసుకోవాలి. మనం ప్రతిరోజు ఉపయోగించే పర్సు, ఇంట్లో బీరువా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే ఈరోజు పర్సులో, బీరువాలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం. వీటిని కనుక పాటించినట్లయితే లక్ష్మీదేవి తాండవించే అవకాశం ఉంది. డబ్బుకి లోటు కూడా ఉండదు.
డబ్బులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.