Warngal UGD Project : గ్రేటర్ వరంగల్‌కు మహర్దశ..! భూగర్బ డ్రైనేజీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్, రూ.5257 కోట్లు మంజూరు
భారతదేశం, మార్చి 8 -- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 5257 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే నగరంలో భారీ వర్షాలు కురిస్తే చాలు. మురుగు నీరు ఏరులై పారుతోంది. దీనికి ప్రధాన కారణం. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం. బహిరంగ నాలాలు ఉండటంతో. మురుగునీరు ఏరులై పారే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తుండగా. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది.
మూడు దశలలో నిధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.