Vrushakarma OTT: రిలీజ్కు ముందే రికార్డుల వేట.. వృషకర్మకు అదిరే ఓటీటీ డీల్.. నాగ చైతన్య మూవీకి ఎన్ని కోట్లంటే?
భారతదేశం, అక్టోబర్ 19 -- Vrushakarma OTT: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథిలాజికల్ మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma) టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇంకా థియేటర్లలోకి రాకముందే ఈ సినిమా నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడుపోయింది.
తండేల్ మూవీతో తన కెరీర్ లోనే ఫస్ట్ రూ.100 కోట్ల మూవీ అందుకున్న నాగ చైతన్య జోరుమీదున్నారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'వృషకర్మ'. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో భారీ ధరకు డిజిటల్, శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారం.
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'వృషకర్మ' నాన్-థియేట్రికల్ హక్కులను (డిజిటల్ స్ట్రీమింగ్ + టెలివిజన్ శాటిలై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.