భారతదేశం, ఆగస్టు 7 -- Vishwanath and Sons Trailer: "కరుప్పు" లాంటి బిగ్గెస్ట్ మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వర్సటైల్ తమిళ స్టార్ సూర్య, 'లక్కీ భాస్కర్' ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సందర్భంలో, మేకర్స్ వారం ముందే ఈ మైండ్ బ్లాకింగ్ ప్రమోషనల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ సినిమాలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ పాత్రలో కనిపించబోతున్నారు. 40 ఏళ్ల వయసులో మళ్లీ స్పోర్ట్స్‌లోకి కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న సంజయ్ లైఫ్‌లోకి 'మ్యాడీ' అనే చలాకీ అమ్మాయిగా మమితా బైజు ఎంటర్ అవుతుంది.

సంజయ్ ముద్దుల కొడుకు బోన...