భారతదేశం, ఫిబ్రవరి 27 -- డ్రీమ్ వెడ్డింగ్ తో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో విరోష్ వెడ్డింగ్ గ్రాండింగ్ జరిగింది. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ జరుగుతుంది. ఈ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వయంగా వెళ్లి విజయ్, రష్మిక ఆహ్వానించారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. తమ వివాహం తర్వాత ఈ కొత్త దంపతులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్లి పీఎం మోదీని విరోష్ జోడీ కలిసింది. తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలని స్వయంగా మోదీని విజయ్, రష్మిక ఆహ్వానించారు.

కొత్త దంపతులు రష్మిక, విజయ్ కు మోదీ తన ఆశీర్వాదాన్ని అందించారు. మోడీతో ఈ న్యూ కపుల్ సరదాగా మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా ...