భారతదేశం, ఏప్రిల్ 6 -- వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'విన్‌ఫాస్ట్' భారత మార్కెట్​లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే వాహనదారుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం భారత్‌లో విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6, విన్‌ఫాస్ట్ వీఎఫ్ 7 అనే రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. వీటిలో వీఎఫ్ 6 మోడల్ అత్యంత సరసమైన ధరలో లభిస్తుండటమే కాకుండా.. ఇటలీకి చెందిన 'టొరినో డిజైన్' రూపొందించిన స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్​ఎస్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు ఈ ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. దీని ధర, నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుంది? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

భారత్‌లో విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6 మొత్తం మూడు వెరియంట్లలో అందుబాటులో ఉంది. అవి..

ఈ వేరియంట్ల ధరలు రూ. 17.29 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎ...