Vijay Trisha: విజయ్ను అన్‌ఫాలో చేసిన త్రిష- బర్త్‌డే విష్ లేదు- భార్యకు దగ్గరవుతున్న హీరో- అసలేం జరుగుతోంది?
భారతదేశం, జూన్ 23 -- Vijay Trisha: సినీ పరిశ్రమలో తెర వెనుక సమీకరణాలు ఎంత వేగంగా మారుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా స్టార్స్ పర్సనల్ లైఫ్, సోషల్ మీడియా యాక్టివిటీస్ చుట్టూ జరిగే ప్రచారాలు ఒక్కోసారి ఇండస్ట్రీలనే షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు కోలీవుడ్‌లో సరిగ్గా ఇలాంటి సెన్సేషనే క్రియేట్ అయింది. స్టార్ హీరోయిన్ త్రిష (Trisha), ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Thalapathy Vijay) ల మధ్య ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలో ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌గా మారింది.
గత కొన్ని నెలలుగా త్రిష, విజయ్ రిలేషన్‌షిప్‌పై నెట్టింట రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో విజయ్ పర్సనల్ లైఫ్, ఆయన భార్య సంగీత విడాకుల దరఖాస్తు విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈ రూమర్స్ పీక్స్‌కు వెళ్లాయి. అయితే ఈ వివాదాలపై ఇద్దరూ ఎప్పుడూ నోరు మెదపల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.