భారతదేశం, మే 6 -- Vijay Thalapathy TVK : తమిళనాడు రాజకీయాలపై 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు దళపతి విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ చూపించిన ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఒక సామాన్య నటుడి నుంచి ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన విజయ్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆయన చదువు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన డిగ్రీ పూర్తి చేయలేదన్న విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు!
టీవీకే చీఫ్ దళపతి విజయ్ విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే సాగింది. తొలుత కోడంబాక్కంలోని ఫాతిమా స్కూల్‌లో చేరిన ఆయన, ఆ తర్వాత విరుగంబాక్కంలోని బాలలోక్ పాఠశాలలో చదువుకున్నారు. స్కూల్ రోజుల్లో విజయ్ చాలా సాధారణ విద్యార్థిలానే ఉండేవారు. అప్పట్లో ఆయనలో ఒక సూపర్ స్టార్ దాగి ఉన్నాడని ఎవరూ ఊహించలేదు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.