భారతదేశం, ఏప్రిల్ 21 -- Vijay Speech: తమిళనాడు రాజకీయ క్షేత్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. గ్లామర్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ గడ్డపై.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో సరికొత్త యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తుది అంకానికి చేరుకోవడంతో.. విజయ్ తన ప్రసంగాల్లో వాడిని, వేడిని పెంచారు. మంగళవారం (ఏప్రిల్ 21) చెన్నైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విజయ్‌ని ప్రత్యర్థులు 'సినిమా నటుడు' అంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దీనిపై విజయ్ ఘాటుగా స్పందించారు.
"విజయ్ కేవలం ఒక నటుడు అని ఇక్కడ ఒక మంత్రి పదే పదే విమర్శిస్తున్నారు. అవును, నేను నటుడినే. అది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.