భారతదేశం, మార్చి 20 -- రీసెంట్గా పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫైనల్‌గా తమ క్యూట్ లిటిల్ ఫ్యాన్‌ను కలిశారు. తమ పెళ్లికి ఎందుకు పిలవలేదని క్యూట్‌గా అలిగిన ఆ చిన్నారిని, వాళ్ల ఫ్యామిలీని ఏకంగా హైదరాబాద్‌లోని తమ ఇంటికే పిలిచి స్పెషల్‌గా లంచ్ పెట్టడం విశేషం. ఆ చిన్నారి ఫ్యాన్ వాళ్ల ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ డేను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా పోస్ట్ చేసింది. ఆ వీడియోలోని క్యూట్‌నెస్‌ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ఫైనల్‌గా ఆ పాప కోరిక తీరినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
యువర్స్ లక్కీ తల్లి (urs_luckythalli) అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్న ఆ చిన్నారి పాప.. విజయ్, రష్మికల ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ టైమ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తనను పెళ్లికి ఎందుకు పిలవలే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.