Vijay Jana Nayagan Censor Rumors: విజయ్ జన నాయగన్ ఫేక్ సెన్సార్ సర్టిఫికేట్ కలకలం.. 'A' రేటింగ్ వార్తలపై క్లారిటీ!
భారతదేశం, జూలై 4 -- Vijay Jana Nayagan Censor Rumors: హెచ్. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీ 'జన నాయగన్'. గత ఏడు నెలలుగా సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం (జూలై 4) ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సార్ సర్టిఫికేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
ఒక దళపతి విజయ్ ఫ్యాన్ అకౌంట్ ట్విట్టర్ (X) వేదికగా ఈ సర్టిఫికేట్‌ను పోస్ట్ చేసింది. అందులో జన నాయగన్ సినిమా రన్‌టైమ్ 3 గంటలు ఉందని, సెన్సార్ బోర్డు (CBFC) దీనికి 'A' రేటింగ్ ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా 'కలెక్టర్ షణ్ముగం' పాత్రను చంపే సీన్, బూతు మాటల మ్యూటింగ్, రక్తం చిందే హింసాత్మక దృశ్యాల కత్తిరింపుల వంటి వివరాలను కూడా ఆ ఫేక్ సర్టిఫికేట్‌లో పొందుపరిచారు.
జన నాయగన్ సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.