భారతదేశం, మే 9 -- Vijay Deverakonda: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యాక్టింగ్ పై పిచ్చితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. సైడ్ క్యారెక్టర్ల నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఈ రోజు ఈ రౌడీ బాయ్ బర్త్ డే. ఈ సందర్భంగా అతని అప్ కమింగ్ మూవీ 'రౌడీ జనార్ధన' నుంచి రిలీజ్ చేసిన ఓ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే ఈ రోజు (మే 9). ఈ సందర్భంగా రౌడీ జనార్ధన మూవీ టీమ్ ఓ పోస్టర్ తో విజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ గుండెపై హీరోయిన్ కీర్తి సురేష్ కాలు పెట్టినట్లు ఉంది. విజయ్ చేతిలో గన్ ఉంది. ఈ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ తో రౌడీ జనార్ధన స్టోరీ లైన్ ను మేకర్స్ చెప్పేసినట్లే ఉన్నారు. ''ప్రపంచంతో పోరాడే వీరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.