Vijay Deverakonda: బాక్సాఫీస్ వద్ద పీరియాడిక్ పంజా-కెరీర్ లోనే టాప్ 3 సినిమా-రణబాలి పై విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!
భారతదేశం, అక్టోబర్ 18 -- Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్ డ్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ వద్ద క్రమంగా పుంజుకుంటున్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై తాజాగా విజయవాడ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో జరిగిన దసరా వేడుకల్లో విజయ్ దేవరకొండ తన చిత్రం 'రణబాలి' గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "నా కెరీర్లో ఇప్పటివరకు నటించిన 14 సినిమాల్లో రణబాలి కచ్చితంగా టాప్ 3 స్థానాల్లో ఉంటుంది" అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా కేవలం ఇప్పుడే కాదు, రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకుల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.