Vijay Ajith: అప్పుడు హగ్.. ఇప్పుడు కారు.. అజిత్ కుమార్‌కు తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన గిఫ్ట్ చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Vijay Ajith: ఇంగ్లాండ్‌లోని ప్రముఖ సిల్వర్‌స్టోన్ రేస్‌ట్రాక్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్, కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కలసి సందడి చేశారు. లీ మ్యాన్స్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా అజిత్‌ను కలవడానికి విజయ్ ఏకంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఈ అరుదైన రీయూనియన్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్‌కు విజయ్ ఒక క్యూట్ మినియేచర్ రేస్ కార్ గిఫ్ట్‌గా అందించారు. దానిపై తమిళంలో "ప్రియముడన్ (ప్రేమతో) విజయ్.. నా లవ్లీ బ్రదర్ అజిత్‌కు" అని స్పెషల్‌గా రాసి సైన్ చేశారు. ఈ ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సమాధానంగా అజిత్ కుమార్ కూడా తను వాడే ఒక రేసింగ్ హెల్మెట్‌పై "లవ్ అజిత్" అని రాసి విజయ్‌కు బహుమతిగా ఇచ్చారు. చెన్నై నుంచి ఇంగ్లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.