భారతదేశం, మే 4 -- Vijay: ముఖంపై మేకప్ వేసుకొని నటించడమే కాదు, జనాల మనసులు గెలిచి రాష్ట్రాలనూ ఏలగలమని చాటిన దిగ్గజాలున్నారు. సినిమా గ్లామర్ నుంచి రాజకీయ శిఖరాలను అధిరోహించిన మహానేతలున్నారు. సౌత్ ఇండియాలో అలాంటి దిగ్గజాలే ఎన్టీఆర్, ఎంజీఆర్. ఇప్పుడు దళపతి విజయ్ ఆ లెజెండ్ల సరసన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారు అనే విమర్శలకు అదిరిపోయే సమాధానం చెప్పిన దిగ్గజ నేత, తెలుగు వారి ఆస్తి నందమూరి తారక రామారావు (NTR). వెండితెరపై రాముడిగా, కృష్ణుడిగా వెలిగి, తెలుగు వారి ఆరాధ్య దైవమైన ఆయన.. రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు.
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో 'తెలుగు దేశం పార్టీ'ని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అద్భుతమైన ఘనత దివంగత ఎన్టీఆర్ సొంతం. నటుడిగా కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.