Venu Swamy: నేను సన్నీలియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ విప్పుకున్నా: మూవీ ఈవెంట్లో వేణు స్వామి సంచలన కామెంట్లు
భారతదేశం, అక్టోబర్ 4 -- Venu Swamy: సెలబ్రిటీలతో పూజలు చేయిస్తూ.. సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో జోష్యం చెప్తూ పాపులర్ అయ్యారు వేణు స్వామి. ఆయన పేరు తరచుగా వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా చంద్రయాన్ మూవీ ఫస్ట్ సిగ్నల్ లాంఛ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన వేణు స్వామి కామెంట్లు వైరల్ అయ్యాయి.
వేణు ఉడుగుల సమర్ఫణలో వస్తున్న తెలుగు డిఫరెంట్ మూవీ 'చంద్రయాన్'. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో వేణు స్వామి మాట్లాడుతూ.. ''2 ప్లస్ 2.. 5 అంటేనే తెలుగు రాష్ట్రాల్లో బతకాలి. ఇక్కడ ఒక సూత్రం ఉంటుంది. నేను నీ బట్టలు విప్పొచ్చు కానీ నువ్వు నా బట్టలు విప్పొద్దు. నేను నీ మీద రాళ్లు వేయొచ్చు కానీ నువ్వు నా మీద రాళ్లు వేయడానికి వీల్లేదు.
నేను సన్నీ లియోన్ లాంటోడిని. నేను ఆల్రెడీ అన్నీ విప్పుకున్నా. విప్పుకోవడానికి ఏం లేదు. విప్పడానికి ఏ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.