Venkatesh Maha: సత్యదేవ్ నెక్స్ట్ కమల్ హాసనా? రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా షాకింగ్ కామెంట్స్..ఆడుకుంటున్న నెటిజన్లు
భారతదేశం, జూన్ 20 -- Venkatesh Maha: ఈ రోజుల్లో సినిమాను జనాలకు చేరేలా ఎంతగా ప్రమోట్ చేస్తే, అంతగా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఇటీవల మూవీ టీమ్స్ తమ ప్రమోషన్లను సంచలనంగా మారేలా ప్లాన్ చేస్తున్నాయి. ప్రమోషన్లు డిఫరెంట్ గా ఉంటే తప్పు లేదు, కానీ కాంట్రవర్సీలకు దారి తీస్తే మొదటికే మోసం వస్తుంది. తాజాగా 'రావు బహదూర్' డైరెక్టర్ కామెంట్లు అలాగే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
తాజాగా రావు బహదూర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు వెంకటేష్ మహా ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ షాక్‌కు గురిచేసింది. సత్యదేవ్‌ను ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్‌తో పోల్చడం టూమచ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
"తన నటనను భర్తీ చేసే నటుడు వచ్చిన రోజు తాను రిటైరవుతానని కొన్నేళ్ల క్రితం కమల్ హాసన్ పేర్కొన్నట్లు ఎక్కడో విన్నా. ఈ జనరేషన్లో కమల్ హాసన్ స్థాయి పర్ఫార్మెన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.