Venkatesh Kalyan Ram: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. హీరోయిన్లు ఫిక్స్
భారతదేశం, జూన్ 18 -- Venkatesh Kalyan Ram Movie: టాలీవుడ్‌లో కమర్షియల్ వినోదానికి, ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి నెక్ట్స్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూజా కార్యక్రమాలు నేడు (జూన్ 18, 2026) హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్- కళ్యాణ్ రామ్ సినిమా ప్రారంభోత్సవం రోజే హీరోయిన్లకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చి మేకర్స్ హైప్ పెంచేశారు. జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇందులో వెంకటేష్ సరసన జోడీ కట్టబోతోంది.
అలాగే యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఏమో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.