VB G RAM G : నేటి నుంచే 'వికసిత్ భారత్ గ్యారెంటీ' అమలు.. పెరిగిన కూలీల వేతనాలు- ఏపీలోనే జాతీయ లాంచ్!
భారతదేశం, జూలై 1 -- గ్రామీణ ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్- గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) పథకం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమైంది. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులకు బదులుగా ఏకంగా 125 రోజుల పని దినాల చట్టబద్ధమైన గ్యారెంటీ లభించనుంది. దీనికి అనుగుణంగానే సవరించిన రోజువారీ కూలి రేట్లను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది.
ఈ వీబీ జీ రామ్ జీ ఉపాధి చట్టం జాతీయ స్థాయి అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం విశేషం. జులై 2న తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లె మండలంలోని ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.