భారతదేశం, ఏప్రిల్ 7 -- ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే ఉపశమనంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిది. మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. వేడి నుంచి వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. అంతేకాదు, మట్టితో చేసిన కుండను ఇంట్లో పెడితే సానుకూల శక్తి కూడా ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వేసవికి మీరు కూడా మట్టి కుండను కొనాలని అనుకుంటున్నారా? అయితే ఏ దిశలో పెట్టాలో కూడా తెలుసుకోండి.
వాస్తు శాస్త్రం ప్రకారం పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అయితే సరైన దిశలో పెడితే శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. లేకపోతే సమస్యలు వస్తాయి. మట్టి కుండ ఇంట్లో ఉంటే మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. సరైన దిశలో మట్టి కుండను పెడితే ఇంట్లో శక్తి సమతుల్యంగా ఉంటుంది. మానస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.