భారతదేశం, ఏప్రిల్ 18 -- Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ తన మోకాలు సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన హెల్త్ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వరుణ్ పంచుకున్నాడు.
వరుణ్ తేజ్ స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా హెల్త్ అప్ డేట్ ఇచ్చాడు. "నా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆపరేషన్ బాగా జరిగింది. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టా. త్వరలోనే మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో, మరింత బలంగా మీ ముందుకు వస్తా" అని వరుణ్ రాసుకొచ్చాడు.
వరుణ్ తేజ్ గాయం గురించి అతని సోదరి నిహారిక కొణిదెల ఫస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. "నా అన్నయ్య వరుణ్ తేజ్ 'బరి' సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.