Varanasi Set: గుడి దగ్గర డైనోసార్ ఏంటీ.. ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా జక్కన్న! వారణాసి సెట్ ఫొటో లీక్.. సోషల్ మీడియాలో ఫైర్
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Varanasi Set Photo Leak: ఎంత పకడ్బంధీగా ప్లాన్ చేసినా, ఎంత సెక్యూరిటీ పెట్టినా వారణాసి మూవీకి లీక్ ల బెడద మాత్రం తప్పడం లేదు. తాజాగా వారణాసి మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇది అలాంటి ఇలాంటి ఫొటో కాదు. ఈ పిక్ సోషల్ మీడియానే ఊపేస్తోంది.
ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ 'వారణాసి'. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్న ఈ మూవీ సెట్ నుంచి లీకైన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ ఫొటో సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది.
రాజమౌళి భారీ స్కేల్ తో దర్శకత్వం వహించే సినిమాల కోసం పెద్ద సెట్లు వేస్తుంటారు. ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ను నమ్ముకోకుండా నేచురల్ ఔట్ పుట్ కోసం సెట్లను నిర్మిస్తుంటారు. బాహుబలి సినిమాల కోసం అలాంటి సెట్లే వేశారు. ఇప్పుడు వారణాసి కోసం కూడా రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.