భారతదేశం, మే 3 -- Varanasi Movie: ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' షూటింగ్కు ఊహించని అడ్డంకి ఎదురైంది. హైదరాబాద్లో పెరుగుతున్న వేసవి ఎండల దృష్ట్యా వాటర్ ట్యాంకర్ల సరఫరా నిలిచిపోవడంతో చిత్ర బృందం డైలమాలో పడింది.
ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లేదా పరిసర ప్రాంతాల్లో 'వారణాసి' షూటింగ్ జరుగుతోంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లేదా వర్షం వంటి సన్నివేశం కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB)ను ఏకంగా 150 వాటర్ ట్యాంకర్ల కోసం అభ్యర్థించింది.
అయితే ప్రస్తుతం నగరం తీవ్రమైన ఎండలతో సతమతమవుతోంది. తాగడానికి, గృహ అవసరాలకే నీటి ఎద్దడి నెలకొన్న తరుణంలో.. సినిమాలకు అంత భారీగా నీటిని కేటాయించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. "ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.