భారతదేశం, ఏప్రిల్ 25 -- Varanasi: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రీచ్ ను వరల్డ్ వైడ్ గా పెంచేందుకు గ్లోబల్ ఆడియన్స్ ను రాజమౌళి టార్గెట్ చేశాడు. తాజాగా మెక్సికోలో జరుగుతున్న ఈవెంట్లో వారణాసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లలో తెరకెక్కుతున్న 'వారణాసి' మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బజ్ ఏర్పడింది. ఇప్పుడీ హైప్ ను మరింత పెంచేలా, గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మూవీ టీమ్ ప్లాన్ చేసింది. మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్ఎస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.