భారతదేశం, మార్చి 31 -- వైభవ్ సూర్యవంశీ.. గత కొంతకాలంగా, భారత క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతున్న పేరు ఇది! ఈ 15ఏళ్ల యువ క్రికెటర్ సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. అందుకే అందరు వైభవ్‌ని "పిల్లోడు" కాదు "పిడుగు" అని అంటున్నారు. ఐపీఎల్ 2026లో సోమవారం జరిగిన సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైనమైట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, నెట్ వర్త్, లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వైభవ్ ప్రయాణం చాలా చిన్న వయస్సులోనే మొదలైంది.
4 ఏళ్ల వయస్సు: ఇరుకైన సందుల్లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
9 ఏళ్ల వయస్సు: బిహార్ సమస్తిపూర్లోని క్రికెట్ అకాడమీలో చేరాడు.
తండ్రి త్యాగం: స్వతహాగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.