Vaibhav Sooryavanshi: టీ20ల్లో డబుల్ సెంచరీ నా టార్గెట్.. 20 ఓవర్లు ఆడితే కొట్టేస్తా: రాయల్స్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ
భారతదేశం, మే 25 -- Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పాటు ప్రపంచవ్యాప్తంగా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను హడలెత్తిస్తున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మైండ్ సెట్ ఇప్పుడు మరో లెవెల్‌లో ఉంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని 'డబుల్ సెంచరీ' మైలురాయిపై ఈ యంగ్ సెన్సేషన్ కన్నేశాడు.
ఒక దశాబ్దానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్న వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ (Chris Gayle) అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుకు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఇప్పుడు పెద్ద ముప్పు పొంచి ఉంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పూణే వారియర్స్ ఇండియాపై గేల్ ఆ దండయాత్ర (175 నాటౌట్) చేశాడు.
మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ది స్విచ్' (The Switch) టాక్ షోలో వైభవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.