భారతదేశం, మార్చి 18 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ కు రెడీ అయింది. పవన్- హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర బృందం వరుస సర్ ప్రైజ్ లతో అభిమానుల్లో జోష్ నింపుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన ఓ బజ్ వైరల్ గా మారింది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రైట్స్ కోసం గట్టి డిమాండ్ ఏర్పడింది. కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పోటీపడ్డాయి. కానీ చివరకు చివరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ రేసులో నెగ్గింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ ఓటీటీలోకి రానుంది.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.