Ustaad Bhagat Singh Collections: పవన్ కల్యాణ్‌కు షాక్-దారుణంగా ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు-సండే తగ్గిన వసూళ్లు
భారతదేశం, మార్చి 23 -- వర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర షాకింగ్ రిజల్ట్ వస్తోంది. సండే ఈ మూవీ వసూళ్లు పడిపోవడం గమనార్హం.
పవన్ కల్యాణ్ లేెటెస్ట్ యాక్షన్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు షాక్ తప్పలేదు. కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. నాలుగు రోజులు గడిచినా ఇండియాలో రూ.60 కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా.
ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ శనివారం ఇండియాలో రూ.9.05 కోట్ల నెట్ వసూలు చేయగా, ఆదివారం ఈ కలెక్షన్లు మరింత పడిపోయాయి. 4వ రోజైన సండే (మార్చి 22) ఈ మూవీ కేవలం రూ.6.59 కోట్ల నెట్ మాత్రమే ఖాతాలో వేసుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.