US Tourist Visa : యూఎస్ వీసా నిరీక్షణలో హైదరాబాద్ టాప్.. అపాయింట్మెంట్కే ఏకంగా 9.5 నెలల టైమ్!
భారతదేశం, జూలై 3 -- US visa wait time India : అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయ పర్యాటకులకు యూఎస్ విదేశాంగ శాఖ షాకిచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని అమెరికా కాన్సులేట్లలో టూరిస్ట్, బిజినెస్ వీసాల (బీ1/బీ2) ఇంటర్వ్యూల వెయిట్ టైమ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరాల్లో ఈ నిరీక్షణ కాలం గరిష్ట స్థాయికి చేరింది. తాజా నివేదిక ప్రకారం, ఈ రెండు నగరాల్లో వీసా ఇంటర్వ్యూ స్లాట్ దొరకాలంటే సగటున 9.5 నెలల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది! దీనివల్ల రాబోయే రోజుల్లో అమెరికా వెళ్లాలనుకునే వారు కనీసం ఏడాది ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.
హైదరాబాద్- 9.5 నెలలు
ముంబై- 9.5 నెలలు
దిల్లీ- 7.5 నెలలు
చెన్నై- 5.5 నెలలు
కోల్‌కతా 4- నెలలు
ఈ జాబితాలో కోల్‌కతా కాన్సులేట్ మాత్రమే కొంత ఊరటనిస్తోంది. అక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.