US Iran war : యుద్ధానికి బ్రేక్.. చమురుకు మార్గం? న్యూయార్క్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులు న్యూయార్క్‌లో అత్యంత కీలకమైన దౌత్య చర్చలు జరుపుతున్నారు. గత ఏడు నెలలుగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్న సంక్షోభానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ సమావేశాలు సాగుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. గ్లోబల్ చమురు రవాణాకు గుండెకాయ లాంటి 'హార్ముజ్ జలసంధి' గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలను పునరుద్ధరించడం, దానికి ప్రతిఫలంగా ఇరాన్‌పై అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక దిగ్బంధాన్ని తొలగించడమే ఈ చర్చల ముఖ్య అజెండా అని తెలుస్తోంది.
అమెరికా- ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్రమైన అపనమ్మకం దృష్ట్యా ఒకేసారి కాకుండా విడతల వారీగా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు.
"సంక్షోభాన్ని ముగించడానికి దశలవారీ ఒప్పందమే శ్రేయస్కరం. మొదటి దశగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.