UPSC CSE 2026 : యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల.. ఈ పని చేయకపోతే అనర్హతే !
భారతదేశం, నవంబర్ 18 -- దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సాధించాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. 'యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2026' తుది దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటి ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా తమ ఇంటర్వ్యూ తేదీలను చూసుకోవచ్చు.
కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, యూపీఎస్సీ సివిల్స్ 2026 ఇంటర్వ్యూలు 2026 డిసెంబర్ 7న ప్రారంభమై 2027 ఫిబ్రవరి 12న ముగుస్తాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9:00 గంటలకు, మధ్యాహ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.