Uppal Balu: నీకెందుకు రా నవదీప్.. నా జీవితం నీ వల్లే ఖరాబైంది.. ఆమె నువ్వు ట్రాన్సా అని అడిగింది: ఉప్పల్ బాలు వీడియో
భారతదేశం, ఆగస్టు 16 -- Uppal Balu: ఉప్పల్ బాలు తెలుసు కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుగు వాళ్లకు సుపరిచితుడే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి అగ్నిపరీక్ష కోసం వచ్చిన అతనికి నవదీప్ షాకిచ్చాడు. స్టేజీపైనా అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. నీది చీప్ ఎంటర్టైన్మెంట్ అని అని అనడంతోపాటు అతన్ని సెలెక్ట్ చేయలేదు. దీంతో ఉప్పల్ బాలు బూతులు తిడుతూ నవదీప్ పై చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం వెళ్లిన ఉప్పల్ బాలును ఈ షో ముగ్గురు జడ్జీలు అయిన నవదీప్, బిందు మాధవి, అభిజీత్ నో చెప్పారు. ఆ తర్వాత అతడు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
"హాయ్ గయ్స్ మీరు చూశారు కదా ఎపిసోడ్.. స్టేజీపైకి పిలిచారు ఒక టాస్క్ ఇవ్వలేదు.. పాడివ్వలేదు.. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండరా అని ఆమె అడిగింది.. ఈయననేమో నీకు ఫ్యాన్స్ ఉన్నరా.. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.