UPI : దుబాయ్ వెళుతున్నారా? ఇక యూపీఐ ద్వారా బుర్జ్ ఖలీఫా టికెట్లు కొనొచ్చు!
భారతదేశం, నవంబర్ 2 -- ప్రపంచవ్యాప్తంగా భారత డిజిటల్ విప్లవం సరికొత్త శిఖరాలను తాకుతోంది. మన దేశంలో కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు విస్తృతంగా వాడే 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (యూపీఐ) ఇప్పుడు అంతర్జాతీయంగానూ తన హవా కొనసాగిస్తోంది! విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయ పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సంచలన ప్రకటన చేసింది. దుబాయ్, సింగపూర్‌లలోని అత్యంత ప్రజాదరణ పొందిన వినోద, పర్యాటక ప్రాంతాల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ కోసం మన యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాతో పాటు సింగపూర్‌లోని రిసార్ట్స్ వరల్డ్ సెంట్ నివాసంలో ఉన్న యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్, సింగపూర్ ఓషియేరియం, అడ్వెంచర్ కోవ్ వాటర్‌పార్క్‌ల టికెట్లను ఇకపై భారతీయులు తమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.