Ullipoola Song Lyrics: ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్-అచ్చమైన తెలంగాణ పదాలతో ఉల్లిపూల పాట-లిరిక్స్ చూసి పాడేయండి!
భారతదేశం, నవంబర్ 28 -- Ullipoola Song Lyrics: పక్కా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న మూవీ 'ఇడుపు కాయితం'. ఇందులో ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఉల్లిపూల' సాంగ్ రిలీజైంది. హుషారైన బీట్ తో, పక్కా తెలంగాణ జానపద లిరిక్స్ తో ఈ సాంగ్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.
ఇడుపు కాయితం మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్లుగా నిలిచాయి. శ్రీలత, గడప లాంటి సాంగ్స్ యూట్యూబ్ లో అదరగొడుతున్నాయి. ఇప్పుడిక తెలంగాణ జానపద పాటకు అద్దం పడుతూ ఉల్లిపూల సాంగ్ వచ్చేసింది.
ఈ ఉల్లిపూల పాటను అభినయ శ్రీనివాస్ రాశారు. హీనాగ్రేస్ అద్భుతంగా పాడారు. జానపద పాటలకు నాగ దుర్గ ఎలా డ్యాన్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఉల్లిపూల సాంగ్ లోనూ ఆమె డ్యాన్స్ ఇరగదీసింది. ఈ పక్కా తెలంగాణ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.