UGC Net June 2026 : యూజీసీ నెట్ జూన్ పరీక్షకు దరఖాస్తు.. ఇంకొన్ని గంటలే ఛాన్స్!
భారతదేశం, మే 24 -- UGC NET June 2026 : యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు (మే 24, 2026) రాత్రి 11:50 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడంతో పాటు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం.. గతంలో మే 23తో ముగియాల్సిన యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్ల గడువును మే 24 వరకు పొడిగించారు. అలాగే దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఉద్దేశించిన కరెక్షన్ విండో మే 26 నుంచి మే 28 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, గడువు పొడిగించడం ఇదే చివర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.