భారతదేశం, మార్చి 18 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అలాగే ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభం. కొత్త సంవత్సరం అన్ని కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని చాలా మంది భావించి ఉగాదిని ఎంతో ఆనందంగా మొదలు పెడతారు. ఉగాది నాడు సూర్యుడిని ఆరాధిస్తారు. అలాగే ఉగాది నాడు లక్ష్మీదేవి, కుబేరుడు, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ధన ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు.

అలాగే కొన్ని శ్లోకాలను ఉగాది (Ugadi 2026) నాడు పఠిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా ఆనందమైన జీవితాన్ని గడపొచ్చు, విజయాలను కూడా అందుకోవచ్చు. మరి ఉగాది నాడు వేటిని చదువుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి?

ఉగాది రోజే కాదు, ఈ శ్లోకాలను మీకు నచ్చినప్పుడు చదువుకోవచ్చు. తప్పు లేదు. వీటిని చదివినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి, ధన ఐశ్వర్యాలు కలుగుతాయి, సంతోషకరమైన జీవితాన్ని గడ...