భారతదేశం, మార్చి 9 -- పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మరి కొన్ని రోజుల్లో విశ్వావసు నామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, కెరీర్, డబ్బు, వ్యాపారంతో పాటు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం.
ఈ రాశి వారికి గురువు జూన్ 1 దాకా జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉండి విశేషంగా శుభ ఫలితాలను ఇస్తాడు. జూన్ 2 నుంచి ద్వితీయ స్థానంలో గురువు సామాన్య ఫలితాలు ఇస్తాడు. రాహువు, కేతువులు డిసెంబర్ 5 దాకా దశమ, చతుర్థ స్థానాల్లో లోహమూర్తులుగా ఉండడంతో ధన వ్యయం కలుగుతుంది. డిసెంబర్ 6 నుంచి సౌభాగ్యకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ తెలుగు సంవత్సరం ప్రారంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా, విదేశీ రాయబార కార్యక్రమాల్లో పనిచేసే వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.