Ugadi 2026: ఉగాదికి ముందే ఇంటి నుంచి ఈ ఏడింటినీ తొలగించండి.. ఇక అన్నీ శుభ ఫలితాలే!
భారతదేశం, మార్చి 12 -- పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అందరూ బాగా కలిసి రావాలని, అన్ని విధాలుగా మంచి జరగాలని భావిస్తారు. అందుకని ఉగాది నాడు కొన్ని తప్పులు చేయకుండా చూసుకుంటారు. అలాగే కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.
అయితే ఉగాది నాడు మంచి జరగాలన్నా, కొత్త తెలుగు సంవత్సరం మొత్తం కలిసి రావాలన్నా ఇంట్లో నుంచి కొన్నిటిని తొలగించడం మంచిది. ఉగాదికి ముందు ఇంటి నుంచి పెట్టిన వాటిని తొలగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.
నిజానికి పండుగ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజలు చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అందరూ కలిసి సరదాగా సమయాన్ని గడపడం. ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఉగాదికి ముందు కూడా కొన్ని పాటించాలి. ముఖ్యంగా వీటిని ఇంటి నుంచి తొలగించాలి. లేదంటే ప్రతికూల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.