భారతదేశం, జూన్ 23 -- Trisha Vijay: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha), తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ (Thalapathy Vijay) ల మధ్య ఉన్న బాండింగ్ గురించి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా విజయ్ బర్త్‌డే వస్తే.. త్రిష ఎలాంటి క్రేజీ పోస్ట్ పెడుతుందా అని ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.

అయితే జూన్ 22న విజయ్ పుట్టినరోజు ముగిసినా సమయానికి త్రిష నుంచి ఎలాంటి పోస్ట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ షురూ అయ్యాయి. వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయంటూ నెటిజన్లు రకరకాల పుకార్లు తెర పైకి తెచ్చారు. కట్ చేస్తే.. తాజాగా ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో త్రిష ఆ రూమర్స్ అన్నింటికీ పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ వేశారు.

జూన్ 22న విజయ్ బర్త్‌డే సందర్భంగా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది సె...